హైదరాబాద్‌లోని జీఎంఆర్ ఎయిర్‌పోర్టు ప్రతిష్ఠాత్మక అవార్డును గెలుచుకుంది. 2025 సంవత్సరానికి దక్షిణాసియా, భారత్‌లో అత్యుత్తమ విమానాశ్రయ సిబ్బంది సేవ అవార్డును నాలుగోసారి దక్కించుకుంది.
Shamshabad Airport | శంషాబాద్ జీఎమ్మార్ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు మరోసారి అంతర్జాతీయ స్థాయి లో గుర్తింపు లభించింది. ఎయిర్‌పోర్టు కౌన్సిల్ ఇంటర్నేషనల్ సంస్థ లెవల్-1 అక్రిడిటేషన్ ఇచ్చింది.
జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి బ్యాంకాక్‌లోని డాన్ ముయాంగ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి తొలిసారిగా నోక్ ఎయిర్ విమాన సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.