అమెరికా సంయుక్త రాష్ర్టాల్లోని ప్రధాన నగరాల్లో ఎక్కడ చూసినా బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై సందడి నెలకొన్నది. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం, బీఆర్ఎస్ రజతోత్సవాలను ఏకకాలంలో జరిపేందుకు సన్నాహాలు చేస్త�
బీఆర్ఎస్ ఎజెండాను ఇతర దేశాల్లో ఉన్న ఎన్ఆర్ఐలకు వివరించి వారిలో చైతన్యం తీసుకువస్తామని బీఆర్ఎస్ గ్లోబల్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల అన్నారు.