గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్కు చెందిన సీఎస్ఈ విద్యార్థిని కారుమూరు ప్రియాంకరెడ్డి ప్రాంగణ నియామకాల్లో ప్రతిష్టాత్మక అమెజాన్ కంపెనీకి రూ.1.40 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఎంపికయ్యారు.
వచ్చే నెలలో గీతం వెంచర్ డెవలప్మెంట్ సెంటర్ (వీడీసీ) ఆధ్వర్యంలో స్మార్ట్ఐడియాథాన్-2022 నిర్వహించనున్నారు. జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ ఐడియా పిచింగ్ పోటీలు ఆగస్టు 10, 11 తేదీల్లో జరగనున్నాయి...