అంతర్జాతీయ స్థాయిలో వరుస టైటిల్స్‌తో అదరగొడుతున్న తెలంగాణ యువ టెన్నిస్ క్రీడాకారిణి బసిరెడ్డి రిషిత రెడ్డి మరోసారి సత్తా చాటింది. పూణెలో ఈనెల 2-7 తేదీలలో జరిగిన ఐటీఎఫ్ వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్స
అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించే వరల్డ్ టెన్నిస్ టూర్ జూనియర్-జే100 బాలికల సింగిల్స్ టైటిల్‌ను తెలంగాణ అమ్మాయి బసిరెడ్డి రిషిత రెడ్డి కైవసం చేసుకుంది. ఢిల్లీలో గత నెల 25-30 తే�