క్రైం న్యూస్ | వేడినీళ్లు మీదపడడంతో తీవ్రంగా గాయపడి దవాఖానలో చికిత్స పొందుతున్న నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
క్రైం న్యూస్ | ఏపీలోని కర్నూల్ జిల్లా బనగానపల్లిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.