అనుమానాస్పదస్థితిలో బాలిక మృతి
క్రైం న్యూస్ | ఏపీలోని కర్నూల్ జిల్లా బనగానపల్లిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది.

నారాయణపేట : ఏపీలోని కర్నూల్ జిల్లా బనగానపల్లిలో తెలంగాణలోని నారాయణపేట జిల్లా మరికల్ మండలం రాకొండ గ్రామానికి చెందిన ఓ మైనర్ బాలిక (17) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకొని మృతి చెందినట్లు సమాచారం.
బాలిక మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా, ఆత్మహత్యనా అనే విషయం తెలియాల్సి ఉంది. పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి న్యాయం చేయాలని బంధువులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
కరోనాతో జూనియర్ అసిస్టెంట్ మృతి
కేటీఆర్ త్వరగా కోలుకోవాలి : మంత్రి ఐకే రెడ్డి
తెలంగాణలో మరో నాలుగు రోజులు వానలు
Read Today's Latest Crime News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

