Johannesburg | తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని సంద్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని దక్షిణాఫ్రికాలోని జొహెన్స్బర్గ్లో ఘనంగా నిర్వహించారు.
1863 ఆగస్టు 29న శ్రీకాకుళం జిల్లాలో పర్వతాలపేట గ్రామంలో వీర్రాజు, వెంకమ్మ దంపతులకు గిడుగు రామమూర్తి జన్మించారు. వ్యావహారిక భాషా వాదాన్ని ప్రారంభించిన గిడుగు గ్రాంథిక భాషా ద్వేషి మాత్రం కాదు.