స్టేడియం స్థలాన్నే కాజేయాలని చూసిన అక్రమార్కుల కుట్రను భగ్నం చేసింది బల్దియా. కాప్రా సర్వే నంబర్ 199/1లో 12 గుంటల ప్రభుత్వ స్థలాన్ని మినీ స్టేడియం నిర్మాణానికి అప్పగించారు.
బంజారాహిల్స్ : అపార్ట్‌మెంట్‌కు సంబంధించిన కామన్ ఏరియాలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన షటర్లను జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ సిబ్బంది కూల్చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్-10 లోని అనితా ఎన్క్ల