జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలో ఉత్కంఠ వీడింది. ఎన్నిక లేకుండా ఏకగ్రీవంతో ముగిసింది. ఏడాది కాల పరిమితితో మొత్తం 15 సభ్యుల ఎన్నికకు మొత్తం 19 నామినేషన్లు దాఖలు చేయగా, ఇందులో బీఆర్ఎస్ నుంచి 10, ఎంఐఎం న
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఎప్పటిలాగే ఈ సారి కూడా ఏకగ్రీవం అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ నెల 20 నుంచి 27వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ జరిగింది. 15 మంది సభ్యులకు 19 మంది దరఖాస్తులు సమర్పించారు.