ప్రస్తుతం ఇల్లు నిర్మించాలంటే ఒక చదరపు అడుగుకు కనిష్ఠంగా రూ.1,500-2,000 వరకు ఖర్చవుతున్నది.రాష్ట్ర ప్రభు త్వం ఇందిరమ్మ ఇండ్లకు రూ.ఐదు లక్షలతోనే సరిపెట్టాలని నిర్ణయించింది.
జిల్లాలో డెంగీ విజృంభిస్తున్నది. ఈ ఏడాదిలో ఈ తరహా కేసులు భారీగా నమోదవుతున్నాయి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో డెంగీ కేసులు ఇంకా పెరుగుతాయని వైద్యారోగ్య శాఖ భావిస్తున్నది.