గ్రేటర్లో మూడు రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. 24/7 గంటలు గస్తీ తిరుగుతూ ముంపు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యను ఎప్పటికప్పుడు పరి�
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సెంట్రల్ గ్రీవెన్స్గా ఉపయోగిస్తున్న కంట్రోల్ రూమ్ (హెల్ప్ లైన్ ) ద్వారా వచ్చిన వ్యక్తిగత, సామాజిక సమస్యలపై వచ్చిన విన్నపాలను సత్వర పరిషారం చేయడం ద్వారా ప్రజలు ఎంతో �