మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన బుధవారం జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం జరిగింది. 16 అంశాలను ఆమోదించిన కమిటీ సభ్యులు.. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ సమావేశం బుధవారం మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగింది. నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులకు మేయర్ సాదరంగా స్వాగతం పలికి మొక్కలను అందజేశారు.