రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఎంఈవో పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీచేయాలని తెలంగాణ స్టేట్ గెజిటెడ్ హెడ్మాస్టర్స్ అసోసియేషన్(టీఎస్ జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
పీఆర్టీయూ టీఎస్ కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ మహేందర్‌రెడ్డికి తెలంగాణ గెజిటెడ్ హెచ్ఎం అసోసియేషన్ (జీహెచ్ఎంఏ) తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి�