Ariha Shah | భారతీయ చిన్నారి అరిహా షా (Ariha Shah) ను తల్లిదండ్రుల కస్టడీకి అప్పగించేందుకు జర్మనీ కోర్టు నిరాకరించింది.. సంరక్షణ కోసం ఆ చిన్నారిని జర్మనీ యువజన సంక్షేమ కార్యాలయానికి అప్పగించింది.
Irmgard Furchner నాజీ కాన్సెంట్రేషన్ క్యాంపులో కార్యదర్శిగా పనిచేసిన ఓ మహిళకు జర్మనీ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. స్టట్థాప్ క్యాంపులో స్టెనోగా చేసిందామె. ఇప్పుడు ఆమె వయసు 97 ఏళ్లు. ఇమ్గార్డ్ ఫ�