ఒక ప్రాంతానికే ఉనికిగా మారి, స్థానికులకు గర్వకారణమయ్యే ఓ ఉత్పత్తిపట్ల అంతులేని అనుబంధం ఉంటుంది. ఆ గుర్తింపునకు స్పష్టత ఉండటం న్యాయమే! ఇంతలో ఎవరో ఒకరు వచ్చి... ఆ ఉత్పత్తిని అనుకరించడం మొదలుపెడితే... అదే పేరు
పోచంపల్లి ఇక్కత్ చేనేత ఉత్పత్తికి సంబంధించిన భౌగోళి గుర్తింపును మరో పదేండ్లకు పునరుద్ధరించారు. ఈ మేరకు జియోగ్రఫికల్ ఇండికేషన్స్ (జీఐ) ఏజెంట్ సుభాజిత్ సాహా శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.