ఒకప్పటి బ్లాక్బస్టర్ చిత్రమైన ‘జెంటిల్మేన్'కు సీక్వెల్గా తెరకెక్కుతున్న సినిమా ‘జెంటిల్మేన్-2’. కేటీ కుంజుమన్ నిర్మాత. గోకుల్కృష్ణ దర్శకుడు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో
ఆస్కార్ విజయంతో భారతదేశ కీర్తిని విశ్వవేదిక మీద ఘనంగా చాటారు ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి. తాజాగా ఆయన ఒకనాటి సంచలన చిత్రం ‘జెంటిల్మేన్'కు సీక్వెల్గా రూపొందనున్న ‘జెంటిల్మేన్-2’కు స్వరాల్ని అంది�