Bank of Maharashtra | ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేస్తున్నది
హైదరాబాద్: ప్రభుత్వరంగ బ్యాంక్ అయిన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న జనరలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన, అర్హులైనవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ