చిన్ను, గీతికా రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘లవ్ యూ రా’. ప్రసాద్ ఏలూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సముద్రాల మంత్రయ్య బాబు, కొన్నిపాటి శ్రీనాథ్ ప్రజాపతి నిర్మాతలు. మంగళవారం ఈ సినిమా పాటలను లాంచ్�
సువిక్షిత్, గీతిక రతన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘దూరదర్శని’. ‘కలిపింది ఇద్దరిని’ ఉపశీర్షిక. కార్తికేయ కొమ్మి దర్శకుడు బి.సాయిప్రతాప్రెడ్డి, జయశంకర్ రెడ్డి నిర్మాతలు. చిత్రీకరణ పూర్తయింది.