ఆంధ్రప్రదేశ్లో తొలి జీబీఎస్ మరణం సంభవించింది. ప్రకాశం జిల్లాలోని కొమరోలు మండలం అలసందలపల్లి గ్రామానికి చెందిన కమలమ్మకు గులియన్ బారే సిండ్రోమ్ వ్యాధి సోకింది.
మహారాష్ట్రను వణికిస్తున్న గులియన్ బారీ సిండ్రోమ్ (GBS).. తెలంగాణలోనూ కలకలం సృష్టిస్తున్నది. ఈ వ్యాధిబారిన పడిన ఓ 25 ఏండ్ల మహిళ మరణించింది. సిద్దిపేట జిల్లా సిద్దిపేట గ్రామీణ మండలం సీతారాంపల్లికి చెందిన వి�