సర్కారు బడుల్లోని విద్యార్థులకు అందించే యూని ఫాం కుట్టుకూలిని సవరించాలని ప్రభుత్వ గెజిటె డ్ హెచ్ఎం అసోసియేషన్ (టీఎస్జీహెచ్ఎంఏ) ప్రభుత్వాన్ని కోరింది.
హైదరాబాద్, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం హైదరాబాద్లో కౌన్సిల్ సమావేశంలో ఈ ఎన్నిక నిర్వహించారు. అధ్�