ఇజ్రాయెల్ (Israel), లెబనాన్ (Lebanon) మధ్య మరోసారి తీవ్ర ఉద్రీక్త పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇరు దేశాలు పరస్పరం వైమానిక దాడులకు (Air strikes) పాల్పడ్డాయి.
గాజాపై మరోసారి ఇజ్రాయెల్ వైమానిక దాడి | పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగి నెల రోజుల కాక ముందే ఇజ్రాయెల్ మరోసారి గాజాపై వైమానిక దాడులు జరిపింది.