జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ గడువు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఇప్పటికే దెబ్బమీద దెబ్బతో కుదేలవుతున్న ఆ పార్టీలో బుధవారం ఊహించని పరిణామం చోటుచేసుకున్నది.
అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శనతో రాష్ట్రానికి గౌరవం తీసుకువచ్చిన హనుమకొండ జిల్లా పైడిపల్లికి చెందిన ఎల్లావుల గౌతమ్యాదవ్కి జిల్లాస్థాయి క్రీడాపురస్కారం, ప్రాశంసాపత్రం ప్రదానం చేశారు.