Gas Rates | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలను ఉపసంహరించుకోవాలని, దీని కొరకు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై ఒత్తిడి తేవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సందబోయిన ఎల్లయ్య కోరారు.
పార్లమెంట్లో దైవ సాక్షిగా ప్రమాణం చేసి గ్యాస్ ధరలు తగ్గిస్తామని చెప్పిన మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1200 వరకు పెంచారని ఆదిలా బాద్ ఎమ్మెల్యే జోగు రామన్న మండిపడ్డారు.
సూర్యాపేట : కేంద్రంలోని మోదీ సర్కార్ పెట్టుబడిదారుల కొమ్ము కాసేందుకే పరిమితం అయిందని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు. పెరిగిన వంట గ్యాస్,డీజిల్ ధరలు ఆ వర్గాల ప్రయోజనాలు కాపాడేందు�