ప్రతి పేద కుటుంబానికీ గ్యాస్ కనెక్షన్ ఇస్తున్నామని కేంద్ర ప్రభుత్వం పదేపదే చెబుతున్నది. కానీ, సిలిండర్ ధరలను మాత్రం అమాంతం పెంచి చుక్కలు చూపిస్తున్నది. సమయం సందర్భం లేకుండా.. భారం మోపుతున్నది. తాజాగా �
దేశంల వేటి ధరలు పెరిగినా మిడిల్ క్లాస్కే ఎఫెక్ట్ అవుతున్నది. ఇప్పటికే నూనె ధరలు, నిత్యావసరాల ధరలు చూస్తే భయమేస్తున్నది. గతంలో ఎప్పుడో ఓసారి గ్యాస్ ధరలు పెరిగేటివి. ఇపుడు నెలకోసారి, రెన్నెళ్లకోసారి ప�