Parliament Breach | లోక్సభలో గందరగోళం నెలకొంది. ఉదయం సభ ప్రారంభం కాగానే విపక్ష సభ్యులు (Opposition) ఆందోళనకు దిగారు. బుధవారం సభలో జరిగిన కలర్ స్మోక్ ఘటనపై ఆందోళనకు దిగారు.
భారత పార్లమెంటు మరోసారి ఉలిక్కిపడింది. 22 ఏండ్ల క్రితం లష్కరే తోయిబా ఉగ్రవాదులు దాడి చేసిన డిసెంబర్ 13నే మళ్లీ పార్లమెంటుపై అసాధారణ ఘటన చోటుచేసుకొన్నది. నాడు ఉగ్రవాదులు పార్లమెంటు భవనం లోపలికి ప్రవేశించ�