చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం వితరణ చేసే గరుడ ప్రసాదాన్ని ఈ సంవత్సరం పంపిణీ చేయడం లేదని చిలుకూరు బాలాజీ ఆలయ అర్చకులు సీఎస్ రంగరాజన్ అన్నారు.
చిలుకూరు బాలాజీ ఆలయ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండవ రోజు గురువారం ధ్వజారోహణం అనంతరం గరుడ ప్రసాదం వితరణ చేశారు. ఈ ఏడాది ఊహించని రీతిలో భక్తులు వచ్చారు. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాలు, ఇతర రా�