ఈ తరం పిల్లలకు గానుగ అంటే అదేంటో అర్థం కాదు. హైదరాబాద్ శివారులో గానుగ మరను మనిషి తిప్పుతూ చెరకు రసం తీసిస్తుంటే.. వింతగా చూస్తుంటారు. అదే గానుగ ద్వారా నూనె ఉత్పత్తి అవుతుందని చెబితే నమ్మడం కష్టమే! సహజ సిద్
ప్రస్తుత యాంత్రీకరణ జీవనవిధానంలో మనిషి అనేక అనారోగ్య సమస్యలతో సతమతమవుతున్నాడు. ముఖ్యంగా వంటలో వినియోగించే కల్తీనూనెలతో స్థూలకాయంతో పాటు గుండెజబ్బుల బారిన పడి ఆయుష్షును కోల్పోతున్నారు.
రాష్ట్ర ఆయిల్ ఫెడ్.. స్వచ్ఛమైన గానుగ నూనెను వినియోగదారుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ఈ నూనెను ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డితో కలిసి విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి బుధవారం హైదరాబ�