China Earthquake: చైనాలో భూకంపం ధాటికి బిల్డింగ్ వణికిపోయింది. బిల్డింగ్ ఊగిన దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. ఆ బిల్డింగ్లో పైకప్పు కూలింది. భూకంప సమయంలో అక్కడ ఉన్న కెమెరాకు ఈ విధ్వంసం చిక్కింది.
కరోనాకు పుట్టినిళ్లు అయిన చైనాలో మహమ్మారి మరోసారి విజృంభిస్తోంది. ఆ దేశంలో ప్రతిరోజూ లక్షల్లో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల చైనా ప్రభుత్వం జీరో కొవిడ్ విధానాన్ని ఎత్తివేయడంతో భారీగా కేసులు వ