Gang war | రాజస్థాన్‌లో దారుణం చోటుచేసుకున్నది. రెండు రౌడీ గ్రూప్‌ల మధ్య గ్యాంగ్ వార్ జరిగింది. ఈ సందర్భంగా ఒకరిపై ఒకరు కాల్పులు జరుపుకున్నారు. అయితే ఇందులో ఓ సాధారణ వ్యక్తి తుపాకీ
తారాచంద్ కద్వాసర అనే వ్యక్తి తన కూమార్తెను కోచింగ్ సెంటర్లో చేర్చేందుకు ఆమెతోపాటు ఆ ప్రాంతానికి వెళ్లాడు. ఆయన వెంట అతడి బంధువు కూడా ఉన్నాడు. అయితే గ్యాంగ్‌స్టర్ రాజు తేత్పై కాల్పుల సందర్భంగా తారాచంద�