Truck Overturned | ఓ మినీ ట్రక్కు డ్రైవర్ ఆ బండరాళ్ల పక్క నుంచే అవతలి వైపునకు వెళ్లేందుకు ప్రయత్నించాడు. కానీ అప్పుడే అదే ప్రదేశంలో మరిన్ని బండరాళ్లు జారిపడటంతో వాటి తాకిడికి ట్రక్కు ఫల్టీలు కొడుతూ లోయలో పడిపోయిం�
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ కొన్ని ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఉత్తరకాశీ జిల్లాలో ఉన్న గంగోత్రీ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయ�