నవరాత్రులు భక్తుల విశేష పూజలందుకున్న గణనాథుడు గంగమ్మ ఒడికి చేరాడు. డప్పుచప్పుళ్లు, ఆడబిడ్డల కోలాటాలు, యువతీయువకుల కేరింతల నడుమ శోభాయాత్రగా తీసుకెళ్లి చెరువులు, కుంటల్లో నిమజ్జనం చేసి ఘనంగా వీడ్కోలు పల�
హైదరాబాద్ నగరానికి నిమజ్జన శోభ సంతరించుకున్నది. బొజ్జ గణపయ్య నిమజ్జన మహోత్సవానికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 40 వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటుచేశారు.