వినాయక లడ్డూలంటే భక్తులకు సెంటిమెంట్. అందుకే వేలంలో లడ్డూలను దక్కించుకునేందుకు పోటీ ఉంటుంది. ఎప్పటిలాగే ఈ సారి గణపతి మండపాల మండపాల లడ్డూలకు ఈ సారి భారీ డిమాండ్ కనిపించింది.
గణపతి నవరాత్రి ఉత్సవాలను పురసరించుకొని వరంగల్ నగరంలోని పాపయ్యపేట కమాన్ గణపతి వద్ద పెట్టిన భారీ లడ్డూ రికార్డు సృష్టించింది. 2100 కిలోల లడ్డూ ప్రసాదాన్ని డోసైల్ డెలివరీ సర్వీసెస్ వారు సమర్పించారు.