జాయప సేనాని కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి బావమరిది. ఆయన ఆస్థానంలో గజ సాహిణిగా బాధ్యతలు నిర్వర్తించాడు. ద్వీపదేశపు రాజు అయ్యవంశానికి చెందిన పిన్నచోడుని కొడుకు. జాయప పేరు చెప్పగానే చరిత్ర పరిజ్ఞానం ఉన్నవ�
పృథ్వీశ్వరుడిపై యుద్ధానికి ససైన్యంగా కదిలివెళ్లాడు కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడు. మరోవైపు యుద్ధంలో ప్రవేశం దొరక్కపోవడంతో.. జాయప దీనంగా ఓ గదిలో ఉండిపోయాడు. జాయపను అలా చూసి హతాశుడయ్యాడు సుబుద్ధి. తనకు ముం�