Hyderabad | హైదరాబాద్ శివారు సూరారం డివిజన్ వైష్ణవి నగర్లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుడిలోకి చొరబడి హుండీని ఎత్తుకెళ్లారు.
డబ్బులు ఇవ్వడం లేదని కోపం ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్న వైనం బాగా సంపాదించాక తిరిగి దేవుడికే ఇచ్చేస్తే.. తప్పులేదని భావన పోలీసులకు పట్టుబడిన ప్రబుద్ధుడు మారేడ్పల్లి, మే 21: అతడికి దేవుడిపై అపారమైన నమ్మక�