రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జే.అరుణ శ్రీ ఆదేశాల మేరకు శనివారం దోమల లార్వా తినే గంబూషియా చేప పిల్లలను మున్సిపల్ సిబ్బంది మురుగు నీటి కుంటల్లో వదిలారు.
గంబుసియా చేపలతో దోమలు పరార్ కానున్నాయి. దోమల వ్యాప్తిని నివారించేందుకు వైద్యారోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకుగానూ గంబుసియా చేపపిల్లల సాయం తీసుకుంటున్నది. జిల్లాలో ఈ చేపపిల్లల పెంపకాన్ని చేపట్టి వా