Anand Devarakonda | దొరసాని (Dorasani) సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి.. మిడిల్క్లాస్ మెలోడీస్(Middle Class Melodies), పుష్పకవిమానం (Pushpaka Vimanam) సినిమాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ఇక ఈ ఏడాది బేబి (Baby) సినిమాత