కుంపటి అనే దీర్ఘకవితతో ఆలోచనల అగ్నిజ్వాలను వెలిగించిన డాక్టర్ బాణాల శ్రీనివాసరావు, తన తాజా కవితాసంపుటి ‘రాత్రి సింఫని‘ తో భావప్రపంచానికి మరో కొత్త దిశను చూపించారు.
ఆధునిక కాలంలో అనేక కులవృత్తులు కనుమరుగవుతున్నాయి. ప్రభుత్వాల ఆదరణ కోల్పోవడం ఒక కారణమైతే, కార్పొరేట్ సంస్థలు వాటి అధీనంలోకి కులవృత్తులను తీసుకోవడం రెండో కారణం. అయితే కార్పొరేట్ సంస్థలు వాటికి నచ్చిన �