Gadge Baba Jayanthi | సంత్ గాడ్గే బాబా కర్మయోగి 149వ జయంతిని వాంకిడి మండల కేంద్రంలోని జేత్వాన్ బుద్ద విహార్ లో ఆదివారం అంబేద్కర్ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
సాధు సంతుల పురిటిగడ్డ అయిన మహారాష్ట్రలో గొప్ప సంస్కర్తగా పేరు పొందిన వ్యక్తి సంత్ గాడ్గే బాబా. మహాత్మా జ్యోతిబా పూలే తర్వాత మహారాష్ట్రపై అత్యంత ప్రభావం చూపిన సంఘసంస్కర్త ఆయన. రాజ్యాంగ నిర్మాత డాక్టర్