మాజీ డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) గడల శ్రీనివాసరావు వైద్యారోగ్య శాఖలో తన ప్రస్థానానికి ముగింపు పలికారు. ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ దరఖాస్తును (వీఆర్ఎస్) ప్రభుత్వం ఆమోదించింది.
డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ (డీపీహెచ్) గడల శ్రీనివాసరావుకు ప్రభుత్వం కుటుంబ సంక్షేమశాఖ ఇన్చార్జి అదనపు కమిషనర్‌గా బాధ్యతలు అప్పగించింది. గతంలో కమిషనర్‌గా ఉన్న శ్వేతా మహంతి కేంద్ర సర్వీసులకు వెళ
కొవిడ్‌పై పోరాటంలో ఆయన తెలంగాణ దళాలకు సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన నోటినుంచి ‘పరిస్థితి నియంత్రణలో ఉంది’ అన్న ఒక్కమాట చాలు. జనానికి ఎక్కడ లేని ఊరట. కనిపించని శత్రువును కట్టడి చేస్తూ, పరిస్థితిని అదుపులోకి �