శాస్త్ర, సాంకేతికతతోనే మానవ జీవితం ముడిపడి ఉందని ఉమ్మడి వరంగల్, కరీంనగర్ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్ స్కూల్స్ రీజినల్ కో ఆర్డినేటర్ డీఎస్ వెంకన్న అన్నారు.
భవిష్యత్తు అంతా జియోస్పేషియల్ ఇన్ఫర్మేషన్ డాటాదేనని, అన్ని రంగాల్లోకు విస్తరించేందుకు కావాల్సిన అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. అయితే జియోస్పేషియల్తో సవాళ్లు కూడా �