కోరి వచ్చి ఒడిలో వాలితే ముద్దులిచ్చి మురిసిపోయేది మీరేనా? మాకు మాత్రం ఆ ముచ్చట ఉండదా... అంటూ వీపు మీద ముద్దు ముద్దరేస్తుంది ఈ కుర్చీ! కిస్ యూ... అన్నట్టుగా ముద్దుగా మూతి చాచిన ఈ మెత్తటి కుర్చీ పేరు ఖోలే చెయి�
బ్రిటన్‌కు చెందిన ఫర్నిచర్ విక్రయ సంస్థయైన స్టీల్‌కేస్.. తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సీటింగ్ వరల్డ్‌తో కలిసి హైదరాబాద్‌లో తన తొలి షోరూంను ప్రారంభించింది.