హైదరాబాద్‌లో స్టీల్‌కేస్ షోరూం
బ్రిటన్‌కు చెందిన ఫర్నిచర్ విక్రయ సంస్థయైన స్టీల్‌కేస్.. తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సీటింగ్ వరల్డ్‌తో కలిసి హైదరాబాద్‌లో తన తొలి షోరూంను ప్రారంభించింది.
హైదరాబాద్, మే 26: బ్రిటన్‌కు చెందిన ఫర్నిచర్ విక్రయ సంస్థయైన స్టీల్‌కేస్.. తాజాగా తెలంగాణ మార్కెట్లోకి అడుగుపెట్టింది. సీటింగ్ వరల్డ్‌తో కలిసి హైదరాబాద్‌లో తన తొలి షోరూంను ప్రారంభించింది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీ, టోక్యో, షాంఘై, బీజింగ్, హాంకాంగ్, సింగపూర్, సిడ్నీలో షోరూంలను ఏర్పాటు చేసింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ షోరూంలో 3 వేల వరకు ఉత్పత్తులను ప్రదర్శించనున్నట్టు స్టీల్‌కేస్ ఆసియా పసిఫిక్ ప్రెసిడెంట్ ఉలి గ్విన్నర్ తెలిపారు.
వ్యాపార విస్తరణలో భాగంగా వచ్చే రెండేండ్లలో దేశవ్యాప్తంగా 40 నుంచి 50 షోరూంలను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్టు చెప్పారు. సంస్థకు అంతర్జాతీయంగా వచ్చిన ఆదాయంలో ఇండియా వాటా 2-3 శాతం గా ఉంటుందని, వ్యాపారాన్ని మరింత విస్తరించడంతో ఈ ఏడాది రెండంకెల స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నట్టు చెప్పారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Anil Jadhav | సోయాబిన్ కొనుగోళ్లు సక్రమంగా చేపట్టాలి : ఎమ్మెల్యే అనిల్ జాదవ్
Vigilance Raids | గద్వాల జిల్లాలో రైస్ మిల్లులపై విజిలెన్స్ అధికారుల దాడులు
Harish Rao | నువ్వు మోటార్లు నడిపి ఉంటే వరంగల్‌కు కరువు ఎక్కడిది.. రేవంత్ రెడ్డిపై హరీశ్ రావు ఫైర్
Navratri Brahmotsavams | హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి దర్శనం
Supreme Court | ఇంటర్నెట్ వినియోగం పిల్లల ప్రాథమిక హక్కు : సుప్రీంకోర్టు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

