రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేటలో చిరుత పులి, పిల్లల సంచారం కలకలం రేపింది. రైతు గంగారం శుక్రవారం ఉదయం కోనరావుపేట నుంచి శివంగాళపల్లికి వెళ్లే దారిలో పశువులను తీసుకెళ్తుండగా చిరుతపులి కనిపించింది.
Food safety officer | రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్సేఫ్టీ ఆఫీసర్ నియామక పరీక్ష మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నది. మొత్తం 16 జిల్లాల్లో 56 కేంద్రాలలో పరీక్ష నిర్వహించనున్నారు