పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్పులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో సాగర్ రహదారిపై రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు.
చెట్లను సంరక్షించాల్సిన అటవీ అధికారులే అక్రమంగా ఆరు వేల వృక్షాలను నేలకూల్చారు. ఉత్తరాఖండ్ కార్బెట్ టైగర్ రిజర్వ్‌లోని కాలాగఢ్ ఫారెస్ట్ డివిజన్లో టైగర్ సఫారీ కోసం 6 వేలకు పైగా చెట్లను నరికివేసిన