జర్మనీ నూతన చాన్స్‌లర్‌గా కన్జర్వేటివ్ నేత ఫ్రెడరిక్ మెర్జ్ ఎన్నికయ్యారు. మంగళవారం ఆ దేశ పార్లమెంట్లో నిర్వహించిన ఓటింగ్‌లో తొలుత అనూహ్యంగా పరాజయం పాలైనా, రెండో రౌండ్ ఓటింగ్‌లో గట్టెక్కారు.
జర్మనీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రతిపక్ష నేత ఫ్రెడరిక్ మెర్జ్ సారథ్యంలోని కన్జర్వేటివ్ సీడీయూ/సీఎస్‌యూ అలయన్స్దే ఆధిక్యమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. 28-29 శాతం ఓట్లు దక్కవచ్చని పేర్కొన్నాయి. ఫార్�