మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరించేందుకు శుక్రవారం సభ వేదికగా మారుతుందని, అర్బన్ సీడీపీవో కే సబిత అన్నారు. మహిళాభివృద్ధి శిశు సంక్షేమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నగరంలోని కిసాన్‌నగర్ సెక్టార్లో గల
Friday Sabha | ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నశుక్రవారం సభపరిష్కార వేదికగా నిలుస్తుందని జిల్లా సంక్షేమాధికారి ఎం సరస్వతి అన్నారు.