ప్రభుత్వం గ్రామ పంచాయతీల్లో పారిశుధ్య వారోత్సవాలు నిర్వహిస్తున్నది. పల్లెల్లో బుధవారం నుంచి ప్రారంభమైన పారిశుధ్య వారోత్సవాల్లో వారం రోజుల పాటు పరిశుభ్రత పనులు కొనసాగించనున్నారు.
గతంలో తాగునీటి అగచాట్లు అన్నీఇన్నీ కావు.. గుక్కెడు నీటి కోసం జనం అరిగోస పడ్డారు. నల్లా ఎప్పుడు వస్తుందో తెలియదు.. ఎంతసేపు వస్తుందో తెలియదు.. అది కూడా రెండు, మూడు రోజులకొకసారి వస్తే మహిళలు ఎగబడేవారు. నీటిని ప�