నిబంధనలకు విరుద్ధంగా, అక్రమ పద్ధతిలో ఆయుధాలు కలిగి ఉన్న వారిని ప్రైవేటు సెక్యూరిటీగా నియమించుకోవడంతో సమాజానికి ప్రమాదం పొంచి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు.
పారిస్: ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు జర్నలిస్టుల మొబైల్ ఫోన్లను పెగాసస్ స్పైవేర్ ద్వారా హ్యాక్ చేసినట్లు ఆ దేశ సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ గురువారం నిర్ధారించింది. ఇన్వెస్టిగేటివ్ వార్తలు కవర్ చేసే మ