Cairn Arbitration case: ఫ్రాన్స్ రాజధాని పారిస్లోగల భారతదేశ ఆస్తులను బ్రిటన్కు చెందిన కెయిర్న్ ఎనర్జీ సంస్థ స్వాధీనం చేసుకోవచ్చంటూ గతంలో ఫ్రెంచ్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయాన్ని భారత ప్రభుత్వం
న్యూఢిల్లీ: పారిస్లో ఉన్న భారతీయ ఆస్తులను స్కాట్లాండ్కు చెందిన కెయిన్ ఎనర్జీ సంస్థ జప్తు చేయనున్నది. ఫ్రెంచ్ కోర్టు ఆదేశాల మేరకు సుమారు 20 ప్రాపర్టీలను ఆ సంస్థ స్వాధీనం చేసుకోనున్నది. ఆ ప్ర�