French Court | వందల మందితో గర్ల్‌ఫ్రెండ్‌పై లైంగిక దాడి..! 25 ఏండ్ల శిక్ష విధించిన ఫ్రెంచ్ కోర్టు
తాను లైంగిక దాడి చేయడమే కాక, తన స్నేహితులు, బంధువులు, తెలిసిన, తెలియని వందలాది మందితో తన గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేయించిన వ్యక్తికి ఫ్రాన్స్‌లోని ఒక కోర్టు 25 ఏండ్ల కారాగార శిక్ష విధించింది.
- 25 ఏండ్ల శిక్ష విధించిన ఫ్రెంచ్ కోర్టు
పారిస్, మే 26: తాను లైంగిక దాడి చేయడమే కాక, తన స్నేహితులు, బంధువులు, తెలిసిన, తెలియని వందలాది మందితో తన గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేయించిన వ్యక్తికి ఫ్రాన్స్‌లోని ఒక కోర్టు 25 ఏండ్ల కారాగార శిక్ష విధించింది. బాధితురాలు లేటిషియా ఆర్ కోర్టులో చేసిన ఆరోపణ ప్రకారం.. ఆమె మాజీ బాయ్‌ఫ్రెండ్ గుైల్లెమ్ బుచ్చి (51) వందలాది మందితో బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడేలా చేసి ఆమెను నిరంతర భయంలోకి నెట్టేశాడు.
2015 నుంచి 2022 వరకు వందలాది మందితో బీడీఎస్ఎం (ప్రత్యేకమైన లైంగిక చర్య) చేయించే వాడని, వాటిలో పాల్గొనే పురుషుల పేర్లను నమోదు చేయాలని ఒత్తిడి తెచ్చేవాడని, అలా తనతో 487 మంది పేర్లను నమోదు చేయించాడని తెలిపింది. వాటిని రికార్డు చేసి ఈ విషయం ఎవరికైనా చెబితే వాటిని బయటపెడతానని బెదిరించే వాడని తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

